ఫస్ట్ నైట్ రోజు డబ్బుతో వధువు పరారీ

1559చూసినవారు
ఫస్ట్ నైట్ రోజు డబ్బుతో వధువు పరారీ
యూపీలోని జలోన్ నగరంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. జలౌన్‌కు చెందిన అమన్‌కు, గోరఖ్‌పూర్‌కు చెందిన పూజతో ఆదివారం పెళ్లి జరిగింది. సోమవారం రాత్రి వారికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. వరుడు అమన్ ఫస్ట్ నైట్ గదిలో పూజ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే పూజ భర్త ఇంట్లోని డబ్బు, నగలతో పరారైంది. దీంతో వరుడితో పాటు అతడి కుటుంబం షాక్‌కు గురైంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్