కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్

81చూసినవారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
కర్ణాటకలోని మండ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే గనిగ రవికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను అరెస్ట్ చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం ఆదేశించింది. ఓ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఆ వారెంట్‌ను ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే రవి తాజాగా కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్