ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విమానాశ్రయాలను అలెర్ట్ చేసిన కేంద్రం

50చూసినవారు
ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విమానాశ్రయాలను అలెర్ట్ చేసిన కేంద్రం
ప్రయాణికుల్లో ఎంపాక్స్ లక్షణాలను గుర్తించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని అన్ని విమానాశ్రయాలు, అధికారులను కేంద్రం అప్రమత్తం చేసినట్లు PTI నివేదించింది. దీని ప్రకారం, ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి, సర్దార్ జంగ్ ఆసుపత్రి, లేడీ హార్డింగ్ ఆసుపత్రులను ఐసోలేషన్ కోసం నోడల్ కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఎంపాక్స్ ను WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.

సంబంధిత పోస్ట్