దేశ ప్రజల హృదయాల్లో వినేష్ ఛాంపియన్‌గా నిలిచిపోతారని ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ అద్భుత ప్రదర్శన భారత్‌కు గర్వకారణం. వినేష్ ఆత్మశ్వాసానికి, విశ్వాసానికి, పట్టుదలకు నిదర్శనం. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని, ప్రశంసలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.