నల్లమద్ది చెట్టు నుంచి వస్తున్న నీరు (వీడియో)

5572చూసినవారు
అల్లూరి జిల్లా దేవిపట్నం, రంపచోడవరం అటవీ ప్రాంతంలో అద్భుతం జరిగింది. బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులు చెట్ల నుంచి నీరు రావడం చూసి ఆశ్చర్యపోయారు. నల్లమద్ది చెట్టు నుంచి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరలయింది.

సంబంధిత పోస్ట్