ప్రియం కానున్న స్మార్ట్ టీవీల ధరలు

572చూసినవారు
ప్రియం కానున్న స్మార్ట్ టీవీల ధరలు
స్మార్ట్ టీవీల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్యానెల్ ధరలు పెరగడంతో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉన్నదని కౌంటర్పాయింట్స్ ఐవోటీ సర్వీస్ వెల్లడించింది. అయినప్పటికీ దేశీయంగా ప్రీమియం మాడళ్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో స్మార్ట్ టీవీ దిగుమతులు 9 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్