నైట్ షిఫ్ట్ లు ఎక్కువగా చేసేవారు ఇవి తింటే మంచిది

64చూసినవారు
నైట్ షిఫ్ట్ లు ఎక్కువగా చేసేవారు ఇవి తింటే మంచిది
నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆకలిగా అనిపిస్తే పండ్లు, వేరుశెనగ, జీడిపప్పు, బాదం వంటి గింజలు తినవచ్చని సూచిస్తున్నారు. ఏదైనా 30 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదని, ముఖ్యంగా నైట్ షిఫ్ట్స్ సమయంలో కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదని నిపుణులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్