డిప్యూటీ సీఎం పేరుతో బెదిరించిన జంట.. చివరికి ఊహించని ట్విస్ట్ (వీడియో)

55చూసినవారు
చెన్నై పట్టినంబాక్కం బీచ్ రోడ్డులో ఓ జంట హల్‌చల్ చేసింది. అడ్డంగా పెట్టిన తమ కారును పోలీసులు అక్కడి నుంచి తీయాలని కోరడంతో దంపతులు రెచ్చిపోయారు. ఇద్దరూ పోలీసులను బెదిరిస్తూ అసభ్యకరంగా మాట్లాడారు. డిప్యూటీ సీఎంకు ఫోన్ చేసి నీ అంతు తేలుస్తాం అని బెదిరించారు. కాగా, ఈ ఘటన అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా అసలు వారు దంపతులే కాదని తేలింది. గత 15 ఏళ్లుగా వారు పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉంటున్నారని తెలిసింది.

సంబంధిత పోస్ట్