ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు LIC ‘గోల్డన్‌జూబ్లీ’ స్కాలర్‌షిప్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఎల్‌ఐసీ www.licindia.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ పథకానికి ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 8న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 22న ముగియనుంది. కుటుంబ అర్హత, ఎంత మొత్తంలో స్కాలర్ షిప్ రానుందో వంటి వివరాలకు ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.