తొలి రోజు ముగిసిన ఆట... ఆసీస్‌ 9/1

61చూసినవారు
తొలి రోజు ముగిసిన ఆట... ఆసీస్‌ 9/1
బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో మెదటి రోజు ఆట ముగిసే సమయానికి.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 9/1 పరుగులు చేసింది. 176 పరుగులు వెనకబడి ఉంది. సామ్‌ కొన్‌స్టాస్‌ (7*) క్రీజులో ఉన్నాడు. ఖవాజా (2) బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 185 పరుగులకు ఆలౌట్ అయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్