బాల రాముడి ఫొటోతో మొట్టమొదటి స్టాంపు విడుదల

72చూసినవారు
బాల రాముడి ఫొటోతో మొట్టమొదటి స్టాంపు విడుదల
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరంలో కొలువైన శ్రీరాముడి బాల విగ్రహంపై తొలి స్టాంపు విడుదలైంది. శ్రీరాముడి బాల విగ్రహంపై లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ (లావో పీడీఆర్) పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. దీంతో హిందూ దేవుడిని చిత్రీకరించే స్టాంపును విడుదల చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ నిలిచింది. కేంద్ర మంత్రి జైశంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్