శ్రీకృష్ణుని పేరుతో ఉన్న పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

569చూసినవారు
శ్రీకృష్ణుని పేరుతో ఉన్న పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
శ్రీకృష్ణుని పేరుతో ఒక పండు ఉందని మనలో చాలామందికి తెలియదు. దానిని 'కృష్ణా పండు' (Pashion Fruit) అని అంటారు. అయితే ఈ పండును తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పండును తినడం వల్ల బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్ వంటి వ్యాధులు నయమవుతాయి. ప్యాషన్ ఫ్రూట్‌లో విటమిన్ సి, బీటా కెరోటిన్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రక్తపోటును నియంత్రిస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్