బంగ్లాదేశ్ ప్రధానిని కలిసిన గాంధీ కుటుంబం

64చూసినవారు
బంగ్లాదేశ్ ప్రధానిని కలిసిన గాంధీ కుటుంబం
ప్రధాని మోదీ ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను గాంధీ కుటుంబసభ్యులు కలిశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో హసీనా మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన పిక్స్‌ను ఆల్ ఇండియా కాంగ్రెస్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.

సంబంధిత పోస్ట్