తన పెళ్లి వీడియోకు బదులుగా మరొకరి సీడీని అందుకున్న వరుడు.. స్టూడియోకి జరిమానా విధించిన కోర్టు

50చూసినవారు
తన పెళ్లి వీడియోకు బదులుగా మరొకరి సీడీని అందుకున్న వరుడు.. స్టూడియోకి జరిమానా విధించిన కోర్టు
తన పెళ్లి వీడియోకు బదులుగా మరొకరి వివాహ సీడీని ఇచ్చినందుకు బాధితుడికి రూ.20,000 వాసస్ ఇవ్వడంతో పాటు, రూ.5,000 జరిమానా చెల్లించాలని ఏపీకి చెందిన వెడ్డింగ్ కవరేజ్ స్టూడియోను బెంగళూరు కోర్టు ఆదేశించింది. 2021లో పెళ్లి చేసుకున్న ఏపీ వాసి ప్రసన్న కుమార్, ఫొటోగ్రాఫర్ కు రూ.40 వేలు చెల్లించినా, పెళ్లి వీడియో సీడీ ఇవ్వలేదు. కొన్ని రోజులకు అతడికి తప్పుడు సీడీ ఇవ్వడంతో అతడు కోర్టును ఆశ్రయించాడు.

సంబంధిత పోస్ట్