హృదయాన్ని కదిలిస్తున్న ఖమ్మం కన్నీటి బాధలు

52చూసినవారు
హృదయాన్ని కదిలిస్తున్న ఖమ్మం కన్నీటి బాధలు
భారీ వర్షాలు, వరదలు ముంచ్చెత్తడంతో ఖమ్మం బాధితుల కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. దాతలు ఇచ్చే ఆహార పొట్లాలు తింటూ కనిపిస్తున్న చిన్నారులు, ఎవరైనా దాతలు వచ్చి ఏదైనా సాయం చేస్తారని ఎదురు చూస్తున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. రోడ్డు పక్కనే పెట్టుకున్న కిరాణా షాపులో పూర్తిగా తడిసిపోయిన వస్తువులు, సర్టిఫికెట్లు, పుస్తకాలు తడిచిపోయి ఆరబెట్టుకుంటున్న బాధితుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్