భార్య అతి భక్తిని తట్టుకోలేక పెట్రోలు పోసిన భర్త.. చివరకి

51చూసినవారు
భార్య అతి భక్తిని తట్టుకోలేక పెట్రోలు పోసిన భర్త.. చివరకి
తమిళనాడులోని తిరువెరుమూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజేంద్రప్రసాద్(56) అనే వ్యక్తి భార్య హేమబిందు(50) నిత్యం పూజల్లో గడుపుతూ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 11 గంటలకు బిందు ప్రార్థనలు ప్రారంభించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో ప్రసాద్ పెట్రోల్ తెచ్చి భార్యపై పోయగా.. పక్కనే ఉన్న పూజా దీపం అంటుకొని ఇద్దరూ మంటల్లో చిక్కుకున్నారు. కుమారులు స్పందించి ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్