ఓటీటీలోకి వచ్చేసిన భారతీయుడు 2.. ఎక్కడంటే?

52చూసినవారు
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్‌ భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కిన 'భారతీయుడు 2' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్ కీలకపాత్రలు పోషించగా, అనిరుధ్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంత కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్