తొలి వికెట్ తీసిన సంతోషం.. గాల్లో పల్టీలు కొట్టిన బౌలర్ (వీడియో)

1099చూసినవారు
అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం మ్యాచ్ లోనే వికెట్ పడటంతో వెస్టిండీస్ బౌలర్ ఆనందానికి అవదులు లేకుండా పోయింది. ఏకంగా గాల్లో పల్టీలు కొట్టి తన సంతోషాన్ని తెలియయజేశాడు. ఆస్ట్రేలియా టాప్ ప్లేయర్ ఉస్మాన్ ఖ‌వాజా(75) కెవిన్ బౌలింగ్‌లో ఆడి స్లిప్‌లోని అలిక్ అథ‌నాజే చేతికి చిక్కాడు. దీంతో టెస్టుల్లో తొలి వికెట్‌ నమోదు కావడంతో కెవిన్ గాల్లో తేలిపోయాడు. అత‌డు మైదానంలో ప‌ల్టీలు కొడుతున్న వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్