శ్రీలంకతో మ్యాచ్‌ 8 ఓవర్లకు కుదింపు.. భారత్‌ టార్గెట్‌ ఎంతంటే..!

74చూసినవారు
శ్రీలంకతో మ్యాచ్‌ 8 ఓవర్లకు కుదింపు.. భారత్‌ టార్గెట్‌ ఎంతంటే..!
IND vs SL మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో అంపైర్లు భారత్‌ లక్ష్యాన్ని కుదించారు. డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధన ప్రకారం 8 ఓవర్లల్లో 78 పరుగులు నిర్దేశించారు. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఇండియా 4 ఓవర్లకి 45-1 పరుగులు చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్