అత్యంత కీలకమైన స్పీకర్ పదవి..

62చూసినవారు
అత్యంత కీలకమైన స్పీకర్ పదవి..
లోక్‌సభ స్పీకర్ పదవి చాలా కీలకమైనది, క్లిష్టమైనదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. సభను నడిపే వ్యక్తిగా స్పీకర్ పార్టీలకతీతంగా పారదర్శకంగా వ్యవహరించాలి. ఒక నిర్ధిష్ట పార్టీకి చెందిన వ్యక్తే అయినప్పటికీ స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత మాత్రం అన్నిపార్టీలను సమానంగా చూడాలి. సభలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. సంకీర్ణ సర్కారులో కీలకమైన ఈ పదవిని ఇతరులకు ఇచ్చేందుకు తాము ఆసక్తిగాలేమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్