కదిలి వచ్చిన మామిడి చెట్టు.. వీడియో వైరల్

72చూసినవారు
ఓ వ్యక్తి తన బైక్ వెనకాల సీట్లో కుండీలో పెరుగుతున్న మామిడి చెట్టును భద్రంగా కట్టి తీసుకెళ్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఎండవేడికి తట్టుకోలేక ఇలా చేశాడా? నిరంతరం ప్రయాణంలో కూలర్లను నెత్తిన పెట్టుకొని తీసుకెళ్లలేం గనుక ఇలా తీసుకెళ్లాడా? లేక నర్సరీ నుంచి మొక్కను కొనుగోలు చేసి తీసుకెళుతున్నాడా అనేది స్పష్టత లేదు. కానీ కొంతమంది అద్భుతమైన ఐడియా అంటూ కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్