బైక్‌లతో రోడ్డుపై స్టంట్స్ (వీడియో)

81చూసినవారు
తెలంగాణలోని హైద‌రాబాద్‌ టీహబ్ సమీపంలో రాత్రి సమయాల్లో బైకులపై స్టంట్స్ చేస్తూ పోకీరీలు ఇబ్బంది కలిగించారు. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న పోకిరీలను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు బైకులతో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి పనులు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్