నవంబర్ 5న నిజమైన తీర్పు వస్తుంది: ట్రంప్

72చూసినవారు
నవంబర్ 5న నిజమైన తీర్పు వస్తుంది: ట్రంప్
న్యూయార్క్ హష్ మనీ కేసులో తనను కోర్టు దోషిగా తేల్చడంపై డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. నిజమైన తీర్పు ఎన్నికల రోజున (నవంబర్ 5) ప్రజలు ఇస్తారని పేర్కొన్నారు. తాను ఎలాంటి నేరం చేయలేదని అన్నారు. విచారణ మోసపూరితంగా, అవమానకర రీతిలో జరిగిందని ఆరోపించారు. ఇక్కడ ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని, వారే నిజమైన తీర్పునిస్తారని మీడియాతో మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్