ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగా రికార్డు

78చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగా రికార్డు
బ్రెజిలియన్‌కి చెందిన పాలో గాబ్రియేల్ డా సిల్వా బారోస్, కటియుసియా లీ ఇద్దరూ 15 ఏళ్లుగా ప్రేమించుకుని ఇటీవల పెళ్లితో ఒకటయ్యారు. అయితే వీరి జంట ప్రపంచంలోనే అత్యంత పొట్టి వివాహిత జంటగా గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ జంట ఉమ్మడి ఎత్తు 181.41సెం.మీ(71.42 అంగుళాలు). పాలో ఎత్తు 90.28సెం.మీ(అంగుళాలు), కటియుసియా ఎత్తు 91.13 సెం.మీ(35.88 అంగుళాలు).