ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అత్యంత వృద్ధురాలిగా రికార్డు!!

56చూసినవారు
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అత్యంత వృద్ధురాలిగా రికార్డు!!
మధ్యప్రదేశ్‌కు చెందిన జ్యోతి రాత్రే(59) అనే వ్యాపారవేత్త, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు ఎవరెస్ట్ శిఖరాన్ని జయించి, అత్యంత వృద్ధ భారతీయ మహిళగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఏడాది మే 24న జ్యోతి ఈ అద్భుత ఘనత సాధించింది. ఈ ఘనతతో జ్యోతి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తేనుంగ్ జైన్ (62) రికార్డును బద్దలు కొట్టింది. 2019లో ఎవరెస్టును అధిరోహించిన తేనుంగ్ జైన్ భారతదేశపు అత్యంత వృద్ధ మహిళా ఎవరెస్ట్ అధిరోహకురాలిగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్