తగ్గిన బంగారం ధర.. ఎంతంటే?

69చూసినవారు
తగ్గిన బంగారం ధర.. ఎంతంటే?
దేశంలో గత కొన్ని రోజులుగా పెరిగిన గోల్డ్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నేడు ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.250 కు తగ్గి రూ.66,250 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.230 కు తగ్గి రూ.72,230 గా ఉంది. వెండి ధరలు కిలో రూ.94,500 గా ఉంది.

సంబంధిత పోస్ట్