ఏజెంట్లు సంతృప్తి చెందిన తర్వాతనే రిజల్ట్

79చూసినవారు
ఏజెంట్లు సంతృప్తి చెందిన తర్వాతనే రిజల్ట్
ప్రతీ కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తైన తర్వాత.. ఏజెంట్లు సంతృప్తి చెందిన తర్వాతనే రిజల్ట్ ప్రకటిస్తారు. ఏ రౌండ్​లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డు మీద రాస్తారు. ఆ తర్వాతే అనౌన్స్ చేస్తారు.

సంబంధిత పోస్ట్