బిగ్ బాస్-6 ప్రారంభం.. కంటెస్టెంట్స్ వీళ్లే

12343చూసినవారు
బిగ్ బాస్-6 ప్రారంభం.. కంటెస్టెంట్స్ వీళ్లే
అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 6వ సీజన్ ఆదివారం ప్రారంభమైంది. హౌస్ లోకి 21 మంది కంటెస్టెంట్స్ వెళ్లారు. హౌస్ లోకి వెళ్లిన వారిలో కీర్తి భట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, గీతూ రాయల్, అభినయశ్రీ, రోహిత్-మరీనా, బాలాదిత్య, వసంతి, షాని సల్మాన్, ఇనాయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఆరోహిరావు, రేవంత్ ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్