బ్రాండేమో బలం.. జట్టేమో బలహీనం!

67చూసినవారు
బ్రాండేమో బలం.. జట్టేమో బలహీనం!
ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోయినా బ్రాండ్, ఫేమ్ విషయంలో ఆర్సీబీని కొట్టే జట్టే లేదంటే అతిశయోక్తి కాదు. 2024లో ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ 28% పెరిగి $10.7బిలియన్లకు చేరుకుంది. అయితే, మైదానంలో ఆ జట్టు ప్రదర్శన అంతంతమాత్రమే. ఘోరమైన రికార్డులన్నీ ఆర్సీబీ పైనే నమోదవుతాయనే ఓ అపవాదు కూడా ట్రెండ్ అవుతోంది. కాగా, గెలవాలంటే బలమైన బ్యాటింగ్ ఒక్కటే సరిపోదని, బౌలింగ్ కూడా ఉండాలని విశ్లేషకులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్