టాస్ గెలిచిన బెంగళూరు

65చూసినవారు
టాస్ గెలిచిన బెంగళూరు
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది.
SRH: అభిషేక్ శర్మ, మార్క్‌రమ్, క్లాసెన్, నితీశ్ రెడ్డి, సమద్, షాబాజ్, పాట్ కమిన్స్, భువనేశ్వర్, ఉనద్కట్, మయాంక్ మార్కండే, నటరాజన్.
RCB: కోహ్లీ, డుప్లిసెస్, పాటిదర్, గ్రీన్, విల్ జాక్స్, కార్తీక్, లోమ్‌రోర్, కర్ణ్ శర్మ, ఫెర్గుసన్, సిరాజ్, యాశ్ దయాల్.

సంబంధిత పోస్ట్