వీక్షకులను ఆశ్చర్యపరిచిన టెస్లా రోబోవ్యాన్ (VIDEO)

83చూసినవారు
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తన సృజనాత్మకతతో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చారు. ఆ సంస్థ రూపొందించిన రోబో వ్యాన్‌ను ‘వీరోవో’ కార్యక్రమంలో హఠాత్తుగా ప్రదర్శించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో దీనిని నిర్వహించారు. రోబోవ్యాన్ సాధారణ డిజైన్లకు పూర్తి భిన్నంగా ఉంది. అది రైలు ఇంజిన్ వంటి డిజైన్‌లో దానిని రూపొందించారు. దీని చక్రాలు బయటకు కనిపించకపోవడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్