ఏ నిముషం లో ఏమి జరుగుతుందో కూడా మనకి కూడా తెలియదు. ఎందుకంటే అది భగవంతుని చేతిలో ఉంటుంది. కాబట్టి ఉన్నంత కాలం ఐన మంచి మనిషిలా బ్రతుకుదాము. ఒక చెట్టును పెంచుకోండి. మన ఇంట్లో అమ్మ మన కోసము ఎంత కష్ట పడుతుందో అలాగే చెట్టు కూడా మన కోసం అంతే కష్ట పడుతుంది. ఇప్పటినుంచి ఐన చెట్లను నరకడం ఆపేసి, మన ప్రాణాలను మనమే కాపాడుకొందాము. వాటిని స్వేచ్ఛగా బ్రతనివ్వండి. మనము ఒక చెట్టును నాటి, మనము బ్రతుకుతూ వాటిని కూడా బ్రతకనిద్దాము.