కన్నీరు తెప్పిస్తున్న వీడియో

493736చూసినవారు
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు నెటిజన్లకు కంటతడి పెట్టిస్తోంది. అలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది. వాలా ఆప్సర్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసినట్లయితే ఓ వృద్ధుడు స్ట్రీట్‌లో అడుక్కుంటూ కనిపిస్తాడు. ఓ చిన్నారి ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగిస్తుంది. అది చూసిన స్థానికులు చిన్నారిది ఎంత పెద్ద మనసంటూ చెప్పుకొస్తున్నారు. ఈ వీడియోకి తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లైక్ చేశారు.

సంబంధిత పోస్ట్