కన్నీళ్లు తెప్పిస్తున్న చిన్నారి మాటలు (వీడియో)

59చూసినవారు
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర గాజాలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ క్రమంలో కొందరు కట్టుబట్టలతో వలస వెళ్తున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఓ చిన్నారి కాలి నుంచి రక్తం కారుతున్నప్పటికీ ప్రయాణం సాగించింది. ప్రస్తుతం ఆ చిన్నారి మాటలు కన్నీళ్లు తెప్పిస్తోంది. రోజూ కాలి నుంచి రక్తం కారుతోందని ఏడుస్తూ తెలిపింది. తాను నడవలేకపోతున్నానని, మేము ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు అంటూ వాపోయింది.

సంబంధిత పోస్ట్