వధువు ఎదుటే వరుడిని కౌగిలించుకున్న యువతి.. చివరకు (VIDEO)

64చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వధూవరులు పెళ్లి వేదికపై బంధువులతో ఫొటోలు దిగుతుంటారు. ఇంతలో ఓ యువతి నేరుగా వేదికపైకి వచ్చి వరుడిని కౌగిలించుకుంటుంది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. పక్కనే ఉన్న వధువు కూడా అవాక్కవుతంది. చివరికి వరుడిని ఆట పట్టించడానికి అతడి స్నేహితుడు అలా యువతి వేషం ధరించి వచ్చినట్లు తెలిసిపోతుంది. దీంతో వరుడితో పాటూ వధువు కూడా తెగ నవ్వుకుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్