ఆ పోలీస్ స్టేషన్‌కే సినిమా వాళ్ల కేసులు

65చూసినవారు
ఆ పోలీస్ స్టేషన్‌కే సినిమా వాళ్ల కేసులు
లేటెస్ట్‌గా హర్షసాయిపై రేప్‌ కేసు ఫైలయింది నార్సింగి పీఎస్‌లోనే. ఇక రీసెంట్‌గా సంచలనం రేపిన జానీ మాస్టర్‌ కేసును నార్సింగ్‌ పోలీసులే డీల్‌ చేస్తున్నారు. ఆ మధ్య లావణ్య-రాజ్‌ తరుణ్‌ వివాదం సినిమాను తలపించింది. ఇంకా సీరియల్‌లా కొనసాగుతూనే ఉంది. రాజ్‌ తరుణ్‌కు తనకు పెళ్లయిందని.. లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉన్నామని నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు లావణ్య. ఇక బిగ్‌బాష్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ కేసును, మరో ప్రముఖ యూట్యూబర్ చందు సాయి కేసును డీల్‌ చేసింది కూడా నార్సింగి పోలీసులే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్