వివేకానంద రాక్ మెమోరియల్‌లో అప్పుడు.. ఇప్పుడు

80చూసినవారు
వివేకానంద రాక్ మెమోరియల్‌లో అప్పుడు.. ఇప్పుడు
ఏక్తా యాత్ర సందర్భంగా 1991లో కన్యాకుమారిలోని ఐకానిక్ ‘వివేకానంద రాక్ మెమోరియల్’ వద్ద ప్రధాని మోదీ తీసుకున్న ఫొటో తాజాగా వైరలవుతోంది. బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి, మోదీ వివేకానందుడికి నివాళులర్పించారు. అప్పుడు సాధారణ బీజేపీ కార్యకర్తగా అక్కడికి వెళ్లిన మోదీ.. ఇప్పుడు 45 గంటల పాటు ధ్యానం చేపట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిశాక కేదార్‌నాథ్ గుహలో ఆయన ధ్యానం చేసిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you