బీర్ల నిలిపివేతపై అనుమానాలు ఉన్నాయి: హరీష్‌రావు

71చూసినవారు
బీర్ల నిలిపివేతపై అనుమానాలు ఉన్నాయి: హరీష్‌రావు
తెలంగాణలో కేఎఫ్‌ బీర్ల సరఫరా నిలిపివేస్తామన్న యూబీఎల్(UBL) ప్రకటనపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. బీర్ల నిలిపివేతపై తమకు పలు అనుమానాలున్నాయని అన్నారు. రాష్ట్రంలో బూమ్‌ బూమ్‌, బిర్యానీ బీర్లు తీసుకురావడానికే ఉద్దేశపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. నిజంగానే ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేయలేదా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్