చలికాలంలో కర్జూర తింటే లాభాలెన్నో..!

572చూసినవారు
చలికాలంలో కర్జూర తింటే లాభాలెన్నో..!
ఖర్జూరాలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, చలికాలంలో వీటిని తింటే అనేక లాభాలున్నాయని నిఫుణులు సూచిస్తున్నారు. వీటిలో విటమిన్లు, పొటాషియం, కాల్షియం, ఖనిజాలు, ఫైబర్, ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గుండెకు ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థను బలపరచడంతోపాటు ఎముకల బలోపేతానికి ఎంతో మేలు చేస్తాయి.