శృంగారాన్ని ఇలా మొదలుపెడితే అనేక లాభాలు

275372చూసినవారు
శృంగారాన్ని ఇలా మొదలుపెడితే అనేక లాభాలు
భాగస్వామిని శృంగారానికి రప్పించడం అన్ని సార్లు అంత సులభం కాదు. మనం ఉన్న మానసిక స్థితిని, మన కోరికలను వారికి తెలిసేలా చేయడం కొంచెం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ ను ప్రారంభించడానికి ముందు ఏమి మాట్లాడాలి? ఎలా ప్రారంభించాలి? అన్న విషయాలు తెలియక కొందరు చాలా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి ఇబ్బందుల నుంచి బయట పడటానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇవే..

శృంగారం జీవితంలో ఒక భాగం. ఇది దాదాపు అందరూ చేసే పనే. కాబట్టి శృంగారం గురించి మీ భాగస్వామితో మాట్లాడడం అస్సలు మర్చిపోవద్దు. శృంగారం విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం అస్సలు లేదు. అందరికీ శృంగారం చేయాలనే కోరికలు కలుగుతూనే ఉంటాయి. శృంగారం చేయాలనే మీ మనస్సులో మాటను మీ పాట్నర్ తో చెప్పడం తప్పు కాదన్న విషయాన్ని తెలుసుకోండి. మీకు ఉన్న ఆసక్తికి అనుగుణంగా శృంగారం చేయండి. మీ కోరికలను ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ భాగస్వామికి చెబితేనే మీరు అనుకున్న విధంగా ఎంజాయ్ చేసి శృంగారంలో స్వర్గం చూడొచ్చు.

కేవలం మాట్లాడడం ద్వారానే సెక్స్ ను ప్రారంభించాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకోవడం..స్పర్శను ఆస్వాదించి మూడ్ వచ్చిన తర్వాత సెక్స్ ను ప్రారంభించడం ద్వారా మధురమైన అనుభూతిని పొందవచ్చు. మంచి ఫీల్ తెప్పించే బట్టలు వేసుకోవడం కూడా శృంగారానికి మంచి మూడ్ తెప్పిస్తుంది. ముఖ్యంగా పురుషులను రంగంలోకి దించడానికి బట్టలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అనేక అధ్యాయనాలు చెబుతున్నాయి.

మీ కోరికను మీ పాట్నర్ కు చెప్పడం మాత్రమే కాదు.. వారిని ప్రేరేపించడం చేసినప్పుడే మీకు అసలైన ఆనందం దొరుకుతుందన్న విషయాన్ని మర్చిపోకండి. మీ చర్యల ద్వారా వారిని కూడా మీ మానసిక స్థితికి రప్పిస్తే ఇద్దరి ఎంజాయ్ తారా స్థాయికి చేరుతుంది. తద్వారా ఇద్దరు సెక్స్ లో స్వర్గం చూస్తారు. మళ్లీ మళ్లీ సెక్స్ చేసుకోవాలన్న కోరిక ఇద్దరిలో బలపడుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్