'నాకు ప్రాణహాని ఉంది'.. బీఆర్ఎస్ నేతపై పోలీసులకు ఫిర్యాదు(వీడియో )

67చూసినవారు
బీఆర్ఎస్ నేత నుండి తనకు ప్రాణహాని ఉందని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్ది క్యామ మల్లేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. భూమి రిజిస్ట్రేషన్ వివాదంలో క్యామ మల్లేష్ తనను చంపుతా అని బెదిరిస్తున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు భద్రత కల్పించాలని పోలీసులను కోరాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్