అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..!

563చూసినవారు
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నందున వివిధ రకాల మోడళ్ల స్కూటర్లు మార్కెట్‌లోకి విడుదలవుతున్నాయి. అయితే రూ. ల‌క్ష‌లోపు ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆ లిస్ట్‌లో ఏ ఈవీలు ఉన్నాయో చూద్దాం. కోమాకి ఎక్స్ జీటీ ఎక్స్ వన్ (రూ.50,855), కైనెటిక్ ఈ-లూనా (రూ.69,990), హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా (రూ. 1.06 లక్షలు) త‌క్కువ ధ‌రకు అందుబాటులో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్