కౌంటింగ్ ముగిసిన తర్వాత తుది ఫలితాలపై ఇచ్చే ఫామ్స్ ఇవే!

80చూసినవారు
కౌంటింగ్ ముగిసిన తర్వాత తుది ఫలితాలపై ఇచ్చే ఫామ్స్ ఇవే!
రేపు ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత తుది ఫలితాలపై ఇచ్చే ఫామ్స్ ఇవే! 👉🏻ఫామ్ 21 C: ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు నమోదు చేసే పత్రం. 👉🏻ఫామ్ 21 E: సెగ్మెంట్‌లో ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఎవరు గెలిచారు అనే వివరాలు ఇందులో ఉంటాయి. 👉🏻ఫామ్ 22: గెలిచిన అభ్యర్థికి ఆర్వో జారీ చేసే సర్టిఫికెట్. దీన్ని అందుకున్న వ్యక్తులు అధికారికంగా ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికైనట్లు.

సంబంధిత పోస్ట్