కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్స్ వద్ద ఉండాల్సిన ఫామ్స్ ఇవే!

51చూసినవారు
కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్స్ వద్ద ఉండాల్సిన ఫామ్స్ ఇవే!
రేపు జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్స్ వద్ద ఉండాల్సిన ఫామ్స్
ఫామ్-17C: ప్రతి బూత్‌లో పోలింగ్ పూర్తయిన తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలతో పీవో సంతకం చేసి పార్టీల ఏజెంట్లకు ఇచ్చే పత్రం. వీటిని కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్లాలి.
ఫామ్ 18: ఇది కౌంటింగ్ ఏజెంట్ నియామక పత్రం. ఆర్వో జారీచేసిన ఈ సర్టిఫికెట్ ఉంటేనే ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు.

సంబంధిత పోస్ట్