ముద్దు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

206229చూసినవారు
ముద్దు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
ముద్దులపై చేసే అధ్యయనాల శాస్త్రం పేరు ‘ఫిలెమాటోలజీ’ అంటారు. ఈ అధ్యయనాల ప్రకారం ముద్దులతోనే బంధం ప్రేమ బలపడుతుందని.. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముద్దుల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని చాలా అధ్యయనాల్లో తేలింది. ముద్దులు పెట్టుకోవడం వల్ల కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చని వెల్లడైంది. ఎక్కువగా ముద్దు పెట్టుకునే పెంపుడు జంతువులు.. సుమారు 75 శాతం మంది ప్రజలు తమ పెంపుడు జంతువులను ముద్దు పెట్టుకుంటారని అధ్యయనంలో తేలింది. కానీ 70 శాతం మంది ఉత్తమమైన పెంపుడు జంతువులకు, 21 శాతం మంది తమ పిల్లలను ముద్దు పెట్టుకుంటారని, 7 శాతం తమ పక్షులను, 2 శాతం సరీసృపాలని ముద్దు పెట్టుకుంటారని అధ్యయనంలో తేలింది. ఆఫ్రికాలో ప్రజలు నడిచే మైదానంలో తరచుగా ముద్దు పెట్టుకుంటారు. ఇటీవల హలో చెప్పడానికి బదులు ప్రజలు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటున్నారట. 2010లో ఎలెనా అన్‌డన్‌ పిక్చర్‌లో నటులు నెకర్‌ జేడ్‌గన్‌, ట్రెసీ డిన్విడ్డిలు 3 నిమిషాల 23 సెకన్ల పాటు ముద్దు పెట్టుకుని రికార్డు క్రియేట్‌ చేశారు. కాగా, ప్రపంచంలోనే లాంగెస్ట్‌ కిస్‌ రికార్డు థాయ్‌ కపుల్‌ ఎక్కాచ్‌ అండ్‌ లాక్సానా తిరన్‌ రాథ్‌ పేరు మీద నమోదైంది. వీరు ముద్దు పెట్టుకున్న సమయం 58 గంటల 35 నిమిషాల 58 సెకండ్లు.

ముద్దు వల్ల ఉపయోగాలివే:

ముద్దుతో రోగ నిరోధక శక్తిని పెరుగుతుందని తేలింది. ఒత్తిడి ఆందోళన తలనొప్పిని తగ్గిస్తుందని నిరూపితమైంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలుగుతుందని పరిశోధనలో తేలింది.

ప్రధానంగా ముద్దు వల్ల ముఖాల కండరాల్లో కదలిక వస్తుందని తేలింది. కేలరీలను కరిగిస్తుందని.. ఆయుష్షును పెంచుతుందని తేలింది.

ముద్దు పెట్టుకోవడం వల్ల అదనంగా లాలాజలం ఉత్పత్తి చేస్తున్నందున నోటిని శుభ్రపర్చడానికి ఎంతగానో సహాయపడుతుందని చెబుతున్నారు. ముద్దులు దంత క్షయంపై పోరాడడానికి సహాయపడుతుందట.

ముద్దులు ఒత్తిడి తగ్గించడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు సహాయపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

సగటున ఒక వ్యక్తి 336 గంటలు ముద్దు పెట్టుకుంటాడు. ఇది మన జీవితంలో రెండు వారాలకు సమానం.

మీరు మీ భాగస్వామిని ఒక నిమిషం పాటు ముద్దు పెట్టుకుంటే 26 కేలరీలు ఖర్చు అవుతుందని, ముద్దు పెట్టుకోవడం వల్ల ఆయుష్సును పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

10th తో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు Work from home.పూర్తి వివరాలకు ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి.https://youtu.be/u7PQNTdoWDA

Fiverrలో Work from Home చేస్తూ రోజుకి Rs.2000సంపాదించండి.పూర్తి వివరాలకు ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి.https://youtu.be/Uh9kERAFwZM

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో 319 అప్రెంటీస్ పోస్టులు.పూర్తి వివరాలకు ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి.https://youtu.be/lnSmOBweybU

ఈ కింది లింక్ పై క్లిక్ చేసి యూ ట్యూబ్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. https://bit.ly/36gAgaz

సంబంధిత పోస్ట్