పవన్ కెరీర్‌లో ఆగిపోయిన సినిమాలివే..

71చూసినవారు
పవన్ కెరీర్‌లో ఆగిపోయిన సినిమాలివే..
’చెప్పాలని ఉంది‘ పేరుతో పవన్ కళ్యాణ్, అమీషా పటేల్‌పై కొన్ని సీన్లు కూడా షూట్ చేశారు. ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. పవన్ స్వీయ దర్శకత్వంలో సత్యాగ్రహి, దేశీ, సంగీతం దర్శకత్వంలో ’జీసస్ క్రైస్ట్‘ చిత్రాలు పట్టాలెక్కలేదు. లారెన్స్, వీవీ వినాయక్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ’కోబలి‘, సంపత్ నంది దర్శకత్వంలో గబ్బర్ సింగ్ 2 చిత్రాలు ఆగిపోాయాయి. ఎస్‌జే సూర్యతో పవన్ ఓ సినిమాను ప్రారంభించారు. కానీ ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఖుషీ 2 ప్రీక్వెల్ కూడా పట్టాలెక్కలేదు.

సంబంధిత పోస్ట్