కిడ్నీ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

51చూసినవారు
కిడ్నీ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
*జీవనశైలి వ్యాధులు సోకకుండా జీవన విధానాన్ని మార్చుకోవాలి. *మధుమేహం, రక్తపోటు ఉన్న వారు వాటిని అదుపులో ఉంచుకుంటూ, ప్రతి ఆరు నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు(సీరమ్‌ క్రియాటిన్‌, యూరిన్‌ ఆల్బుమన్‌) చేయించుకోవాలి. *వంశపారంపర్యంగా కిడ్నీ వ్యాధులు ఉన్న వారు ముందుగానే ఏడాదికి ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం మంచిది. *జెనిటిక్‌ ఎనాలసిస్‌ టెస్ట్‌ల ద్వారా ముందే వ్యాధులు వచ్చే అవకాశాన్ని తెలుసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్