పప్పుదినుసులతో వంట చేసేటప్పుడు పాటించవలసిన జాగ్రతలు ఇవే..

62చూసినవారు
పప్పుదినుసులతో వంట చేసేటప్పుడు పాటించవలసిన జాగ్రతలు ఇవే..
పప్పుదినుసులు ఉడకబెట్టడం, లేకుంటే బాయిల్ చేయడం ఉత్తమమని ఐసీఎంఆర్ పేర్కొంది. పప్పుదినిసులను అవసరమైన దానికంటే ఎక్కువ ఉడకబెట్టినా, బొయిలింగ్ చేసినా ప్రోటీన్, పోషకాలు శాతం తగ్గుతాయి. కందులు, బఠాణీలు వంటివాటిని 20-30 నిమిషాల లోపు వండాలి. బీన్స్, శనగలు వంటి పదార్ధాలను వంట చేసే ముందు 30-40 నిమిషాలు నానబెట్టిన తరువాత, 60-90 నిమిషాల లోపు వంట పూర్తి చేయాలి. దీని ద్వారా వాటిలోని పోషకవిలువలు నశించవని ఐసీఎంఆర్ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్