క్లాసిక్ భాషా హోదా పొందిన ఆరు భాషలు ఇవే..

60చూసినవారు
క్లాసిక్ భాషా హోదా పొందిన ఆరు భాషలు ఇవే..
భారతదేశం విభిన్న సంస్కృతులకు వివిధ భాషలకు నిలియం. అయితే వీటిలో కొన్ని సాంప్రదాయ భాషలుగా ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాయి. దేశంలోని ఆరు భాషలు.. తమిళం(2004), సంస్కృతం(2005), కన్నడ(2008), తెలుగు(2008), మలయాళం(2013), ఒడియా(2014)కు క్లాసిక్ హోదా పొందాయి. ఈ భాషల ప్రాచీనత ప్రమాణాలు, సుసంపన్నమైన సాహిత్య సంప్రదాయం, చారిత్రక ప్రభావం, భాషా విశిష్టత ఆధారంగా వీటికి క్లాసిక్ హోదా కల్పించారు.

సంబంధిత పోస్ట్