MLAగా ప్రమాణ స్వీకారం చేసిన వారసులు వీరే.

85చూసినవారు
MLAగా ప్రమాణ స్వీకారం చేసిన వారసులు వీరే.
మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మి విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. తుని ఎమ్మెల్యే, యనమల రామకృష్ణ కుమార్తె దివ్య, మాజీ మంత్రి రఘునాథరెడ్డి కోడలు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడి కుమారుడు, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వర్ల రామయ్య కుమారుడు, పామ్రరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్విన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత పోస్ట్